Wednesday, February 15, 2012

అమాయకుడు అజ్మల్ కసబ్



ముంబై నగరం అంటే ఇస్లామిక్ తీవ్రవాదులకు ఎంతో అభిమానం. అందుకే క్రమం తప్పకుండా శక్తివంచన లేకుండా  శ్రద్ధగా ముంబై నగరం మీద దాడులు చేస్తుంటారు. 2008 సంవత్సరంలో కూడా మూడు రోజులు యుద్ధం చేశారు. జనాబ్ మహమ్మద్ అజ్మల్ కసబ్ సాహెబ్ గారు తనవంతు యోగదానంగా హత్యలూ అవీ చేశారు. వారికి మరణశిక్ష విధించబడింది. ప్రస్తుతం సాయిబుగారు ముంబై జైలులో క్రొత్త పెళ్ళికొడుకులాగా హాయిగా కాలం గడుపుతున్నారు. (తీవ్రవాదులను అల్లుళ్ళుగా చూడటం మన సాంప్రదాయం కదా!) ఇది ఇలా ఉండగా ఒక హిందూ వీర సెక్యులరిస్టు సుప్రీంకోర్టులో ఇలా విన్నవించుకున్నాడు. "కసబ్ ముంబై దాడులకు కుట్ర చేయలేదు. యుద్ధానికి కుట్ర పన్నినట్లుగా చెప్పడానికి వీలులేదు, సాక్ష్యాధారాలు సమర్పించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైంది. కసబ్ కు సరియైన న్యాయం లభించడం లేదు" అని బల్లగ్రుద్ది వాదిస్తున్నాడు. ఇతని పేరు రామచంద్రన్. వృత్తి కసబ్ న్యాయవాది. జస్టిస్ అప్తాబ్ ఆలం ధర్మాసనానికి నేతృత్వం వహిస్తున్నారు. ఈ వాదనలు జనవరి 31 నాడు సుప్రీంకోర్టులో జరిగాయి.

ఇటువంటి వింతలు హిందూ దేశంలో మాత్రమే జరుగుతాయి.  

http://www.lokahitham.net/2012/02/blog-post_5654.html

2 comments:

  1. http://ramyamgakutirana.blogspot.in/2011/03/blog-post_03.html

    ReplyDelete
  2. అద్వానీ మరియు బాల్ ధాకరేలకు విజ్జప్తి !!

    శాస్త్రాలు సూచించిన ఆధారాల ప్రకారం 2012 డిసెంబర్21 రామాలయ నిర్మాణం జరపడానికి అనుకూలమైన సమయం అవడంచేత అందుకు కావలిసిన సన్నాహాలను సీతామాత మాంగల్యంమీద ప్రమాణం చేసి మొదలుపెట్టి ఐదు సంవత్సరములు అయినది. రామాలయ నిర్మాణం జరుగాలంటే రామభక్తుల సహకారం కావాలి. ముపై వేలమంది ప్రాణాలు పోయిన చోట రామాలయ నిర్మాణం జరుగాలంటే మూడు పనులుచేసి శాంతి జరుపవలసి ఉంది.
    1. అద్వానీ మరియు బాల్ ధాకరేలు ముస్లింలకు క్షమార్పణలు చెప్పాలి.
    2. అద్వానీ మరియు బాల్ ధాకరేలు జైలుకి వెళ్ళాలి.
    3. ఒక తానీషా ఇచ్చిన ధనంతో రామాలయ నిర్మాణం మొదలుకావాలి.
    రామాలయ నిర్మాణం తలపెట్టిన ఉద్దేశ్యం మాత్రం 2014 ఎన్నికలలో బి జె పి హిందూమతాన్ని వాడుకోరాదనీ, మతాన్ని - రాజకీయాలను వేరుచేయాలనీ నా ఆలోచన. మొదటి రెండూ మీరు నెరవేర్చిన పక్షం లో మూడవది నేను చేయగలనని తెలియపరుస్తూ ఈ ప్రకటన ఇవ్వడమైనది.
    సుప్రీం కోర్టు సరైన సమయంలో సరైన తీర్పు ఇచ్చి ఉంటే అంతమంది ప్రాణాలు గాలిలో కలిసిఉండేవికావు. ఇప్పటికీ బాధితులకి న్యాయం జరుగలేదు. ఒక తప్పు జరిగినపుడు చేసినవారు, చేయించినవారు, చూసికూడా ఖండించకుండా ఉన్న ప్రజలందరూ ఏనాటికైనా తగిన మూల్యం చెల్లించక తప్పదు.

    నీహారిక నాయుడు.

    ReplyDelete