Tuesday, November 8, 2011

రైతులు వ్యవసాయ కూలీలను ఆదుకోండి - సిఎంను కలిసిన భాజపా బృందం

éªjŌթÕ, «u«²Ä§ŒÕ ¹ØM©ÊÕ ‚Ÿ¿ÕÂË
®Ô‡¢ÊÕ Â¹L®ÏÊ ¦µÇ•¤Ä “X¾AECµ ¦%¢Ÿ¿¢
å£jÇ-Ÿ¿ªÃ-¦Ç-Ÿþ Ð -ÊÖu®ý-{Õ-œä

ªÃ†¾Z¢©ð X¾¢{©Õ ʆ¾d-¤ò-ªáÊ éªjÅŒÕ-Lo, X¾ÊÕ©Õ ©ä¹ X¾®¾Õh-©Õ¢{Õ-Êo «u«²Ä§ŒÕ ¹ØM-©-ÊÕ ÅŒÂ¹~-º-„äÕ ‚Ÿ¿Õ-Âî-„Ã-©E ¦µÇ•¤Ä “X¾A-E-Cµ ¦%¢Ÿ¿¢ “X¾¦µ¼Õ-ÅÃy-Eo ÂîJ¢C. ¤ÄKd ªÃ†¾Z ÆŸµ¿u-¹~×-œ¿Õ >.ÂË-†¾-¯þ-éª-œËf, ®ÔE§ŒÕªý ¯äÅŒ©Õ ¦¢œÄ-ª½Õ Ÿ¿ÅÃh“Åä§ŒÕ, éÂ.©-¹~t-ºý, Â˲Ä-¯þ-„çÖ-ªÃa ÆŸµ¿u-¹~×-œ¿Õ •«át© ¬Çu¢ÂË-¬ðªý ÅŒCÅŒ-ª½Õ-©Õ ²ò«Õ-„Ã-ª½¢ ®Ô‡¢ Â˪½-ºý-¹×-«Ö-ªý-éª-œËfE ÂÃu¢X¾Û ÂêÃu-©-§ŒÕ¢©ð ¹L®Ï ¨„äÕ-ª½-Â¹× NÊAX¾-“ÅŒ¢ Æ¢Ÿ¿èä-¬Ç-ª½Õ. «Õ¢“ÅŒÕ-©Õ, ÆCµÂÃ-ª½Õ-©Õ „ç¢{¯ä êÂ~“ÅŒ-²Änªá X¾ª½u-{-Ê-©Õ Íäæ®©Ç ÍŒª½u-©Õ B®¾Õ-Âî-„Ã-©E «áÈu-«Õ¢“AE „ê½Õ ÂîªÃ-ª½Õ. X¾¢{©Õ B“«¢’à Ÿç¦s-A-Êo ÆÊ¢ÅŒ-X¾Û-ª½¢, ¹ª½Öo-©Õ, «Õ£¾Ç-¦Ö-¦ü-Ê-’¹ªý, Ê©ï_¢œ¿ >©Çx-©ðx ®Ô‡¢ ®¾y§ŒÕ¢’à X¾ª½u-šË¢* „î¾h« X¾J®Ïn-ÅŒÕ-©-ÊÕ ÍŒÖœÄ-©-¯Ão-ª½Õ. «u«²Ä§ŒÕ ¹ØM© ¹×{Õ¢¦Ç-©Â¹× Ō¹~-º-„äÕ «¢Ÿ¿ ÂË©ð© G§ŒÕu¢ …*ÅŒ¢’à X¾¢XÏ-ºÌ Íä§ŒÖ-©E, ¹ª½«Û «Õ¢œ¿-©Ç-©ðx …¤ÄCµ X¾ÊÕ©Õ ÍäX¾-šÇd-©E “X¾¦µ¼Õ-ÅÃy-Eo œË«Ö¢œþ Íä¬Ç-ª½Õ. éªjÅŒÕ-©Õ ‚ÅŒt-£¾ÇÅŒu-©-Â¹× ¤Ä©p-œ¿-¹עœÄ ‡Â¹ªÃ-EÂË Â¹F®¾¢ ª½Ö.3,400 ÊÕ¢* 10 „ä©-Â¹× ƒ¯þX¾Ûšü ®¾Gq-œÎE åX¢ÍÃ-©E ®¾Ö*¢ÍÃ-ª½Õ. éªjÅŒÕ-Lo, «u«²Ä§ŒÕ ¹ØM-©-ÊÕ ‚Ÿ¿Õ-Âî-«-œ¿¢ Â¢ Ō¹~-º-„äÕ ª½Ö.1000 Âî{Õx Nœ¿Õ-Ÿ¿© Íä§ŒÖ-©E œË«Ö¢œþ Íä¬Ç-ª½Õ. -
 ¯ä-œ¿Õ X¾Û®¾h-ÂÃ-N-†¾ˆ-ª½º


ªÃ-†¾Z¢©ðE Íä¯äÅŒ ÂÃJt-¹ש Ÿ¿§ŒÕ-F§ŒÕ X¾J®Ïn-A-åXj ¦µÇ•¤Ä èÇB§ŒÕ Âê½u-Ÿ¿-Jz XÏ.«á-ª½-S-Ÿµ¿-ª½-ªÃ«Û ®¾¢Â¹-©-Ê¢ Íä®ÏÊ '‚ÅŒt-£¾ÇÅŒu-©Õ, ‚¹L ÍëÛ-©Õ, ‚“¹¢Ÿ¿-Ê-©Õ Ð N©N©Çx-œ¿Õ-ÅŒÕ-Êo Íä¯äÅŒ ¹×{Õ¢¦Ç-©ÕÑ Æ¯ä X¾Û®¾h-ÂÃ-Eo ¦µÇ•¤Ä ªÃ†¾Z ÆŸµ¿u-¹~×-œ¿Õ >.ÂË-†¾-¯þ-éª-œËf «Õ¢’¹-@Á-„Ã-ª½-NÕ-¹ˆœ¿ ‚N†¾ˆ-J¢ÍŒ-ÊÕ-¯Ão-ª½Õ.

http://eenadu.net/News/Statenewsinner.aspx?qry=state22

అదంతా మీడియా సృష్టి.. * గుజరాత్ సిఎం మోడీ స్పష్టీకరణ

అద్వానీతో విభేదాల్లేవు


భారుచ్ (గుజరాత్), నవంబర్ 7: బిజెపి అగ్రనేత ఎల్.కె.అద్వానీకి, తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. తమ ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయంటూ మీడియా అవాస్తవాలు ప్రచారం చేస్తోందని ఆయన విమర్శించారు. మీడియాలో కొంత భాగం సంచలనాల కోసం ఇలా ప్రచారం చేస్తుండగా, మరో భాగం అధికార కాంగ్రెస్ పార్టీ చేతుల్లో కీలుబొమ్మగా మారి తమ గురించి దుష్ప్రచారానికి ఒడిగడుతోందని ధ్వజమెత్తారు. అద్వానీ జన చేతనా యాత్రలో భాగంగా సోమవారం ఇక్కడ నిర్వహించిన బహిరంగ సభలో మోడీ మాట్లాడుతూ, మీడియా నిన్నటి యాత్రకు సంబంధించిన వార్తలనందిస్తూ అద్వానీకి, తనకు మధ్య విభేదాలు ఉన్నాయని, తామిద్దరం ప్రధానమంత్రి పదవి రేసులో ఉన్నామని పేర్కొందని, అది అవాస్తవమని ఖండించారు.

నిన్న వాపిలో జరిగిన స్వాగత సభలో అద్వానీకి, తనకు మధ్య ఒక ఖాళీ కుర్చీ ఉన్న చిత్రాన్ని ముద్రించి, తమ మధ్య ఉన్న దూరానికి నిదర్శనంగా పేర్కొన్నారని ఆయన అన్నారు. దీన్ని ప్రచురించిన దినపత్రికను ఆయన సభికులకు చూపించారు. ఆ కుర్చీలో కూర్చున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.సి.్ఫల్డు ప్రసంగించడానికి లేచినప్పుడు ఆ కుర్చీ ఖాళీగా ఉండకుండా ఎలా ఉంటుందని ఆయన ప్రశ్నించారు.

‘మోడీ ప్రసంగించడానికి లేచినా సహజంగానే అతని కుర్చీ ఖాళీగా ఉంటుంది’ అని ఆయన పేర్కొన్నారు. అనంత కుమార్, అద్వానీల మధ్య కుర్చీ ఖాళీగా ఉండటంపై కూడా జాతీయ స్థాయి దినపత్రికలు పెద్ద పెద్ద కథనాలు ప్రచురించాయని, రుచి లేని వంటకానికి సాంబారులా దీన్ని జోడించాయని ఆయన వ్యంగ్యాస్త్రాలు విసిరారు. వార్తాపత్రికల శీర్షికలు, టివి స్క్రీన్లపై తాను లేకపోయినా ప్రజల హృదయాల్లో మాత్రం తనకు చోటుందని మోడీ వ్యాఖ్యానించారు.

http://www.andhrabhoomi.net/national/modi-clarifies-415

Monday, November 7, 2011

Congress is synonym of corruption: Modi



Source: News Bharati  


Modi,Advani, Vapi, Jan Chetana Yatra, BJP,

Vapi, November 6 : Gujarat Chief Minister Narendra Modi on Sunday said the Congress has become synonymous with corruption and warned the party of a bleak future, News agencies reported. He was addressing at LK Advani’s Jan Chetana Yatra here.

He noted furtehr that every time people have risen against graft, governments have fallen.
"Every time a voice against corruption is raised, be it Anna Hazare's, yoga guru Ramdev's or Advaniji's, the Congress's face comes to the fore. I know the result of this campaign.The party in power at the Centre will have to go. Every time people have stood up against graft, governments have fallen," Modi said addressing a rally in Vapi along with LK Advani.

He drew home his point by referring to the Chiman Bhai Patel government in Gujarat which fell allegedly following attempts to buy over a Jan Sangh corporator in 1974 to win municipal corporation elections.
"On corruption, the governments of Indira Gandhi and Rajiv Gandhi also had to fall," he said in a warning to the Congress ahead of assembly elections in five states including Gujarat next year.

Modi went on to accuse the Congress of trying to deflect the nation's attention from corruption by linking every anti-graft voice to the RSS.

He was speaking in the light of Congress general secretary Digvijaya Singh's remarks that the RSS was behind the campaign of Ramdev and Anna and most recently Art of Living founder Sri Sri Ravi Shankar.
"It has become a fashion with the Congress to tag anybody raising a voice against corruption with the RSS," Modi said.

Speaking at the rally as Advani's Jan Chetna Yatra entered Gujarat on Sunday, Modi said, "If you see the history of the nation, you will find that corruption has been continuing since the times of Pandit Nehru.
"But people were unable to raise their voice against corruption and a voice was then raised in Gujarat leading to the fall of the Congress government of Chiman Bhai Patel in the state in 1974," he said.

Asking everyone to wage a war against corruption, the firebrand BJP leader said it should not be left to the BJP alone to stand up against graft.

"Everyone should raise their voice against corruption. The Congress says it has coalition compulsions. But it has only one compulsion -- its own," Modi said, accusing the Congress of making scapegoats of its coalition partners.

Talking about Gujarat, the CM said it exemplifies that governments could be run without corruption and development could be achieved without corruption.

Later addressing another rally on Valsad on way to Surat, Modi said, "You remember Congress while talking about corruption and you remember Gujarat while talking about development in the country."

Expressing confidence that Advani's efforts through the Yatra will pay off, he said the more the Congress throws mud on the BJP, the more the lotus will bloom to thunderous applause.


Sunday, November 6, 2011

'అవిశ్వాసం'పై తగిన సమయంలో ఆలోచిస్తాం: అద్వానీ

ముంబై, నవంబర్ 5: కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం అనేది బాగా ఆలోచించి, పకడ్బందీగా చేపట్టవలసిన అంశమని, తగిన సమయంలో తమ పార్టీ ఈ అంశంపై దృష్టి పెడుతుందని బీజేపీ నేత ఎల్‌కే అద్వానీ అన్నారు. ఈ తీర్మానం ద్వారా లబ్ధి పొందే అవకాశాన్ని మాత్రం అధికార పక్షానికి ఇవ్వకూడదన్నదే తమ అభిమతమని ఆయన పేర్కొన్నారు. అయితే, ఈ తీర్మానాన్ని బీజేపీ తనంత తానుగా ప్రవేశపెట్టే ఉద్దేశంలో లేదని ఆయన సూచాయగా సంకేతాలు ఇచ్చారు.



తన జనచేతన యాత్రలో ఇప్పటి వరకు ప్రధాని మన్మోహన్‌ను, కాంగ్రెస్‌ను తూర్పారబట్టిన అద్వానీ, ఇప్పుడు తన వాగ్బాణాలను సోనియా గాంధీపై ఎక్కు పెట్టారు. 'నల్ల ధనంపై దేశంలో ఇంత చర్చ జరుగుతుంటే, నోరు మెదపవేమి తల్లీ' అంటూ ప్రశ్నించారు. నల్ల ధనం, అవినీతి, ద్రవ్యోల్బణంపై సోనియా గాంధీ తన భావాల్ని వ్యక్తం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమస్యలపై ఇతర కాంగ్రెస్ నాయకులతో పాటు, అప్పుడప్పుడూ ప్రధాని కూడా మాట్లాడుతున్నారని; కాంగ్రెస్ అధ్యక్షురాలైన సోనియాగాంధీ మాత్రం ఎందుకు మాట్లాడరని ఆయన ప్రశ్నించారు.

కమ్యూనిస్టు దేశాలలో ప్ర«భుత్వాధినేత కంటే, పార్టీ అధినేతే ప్రధానమని, ఇప్పుడు దేశంలో ఆ తరహా వ్యవస్థ సాగుతున్నదని ఆయన విమర్శించారు. అందుకే, సోనియా అభిప్రాయం ముఖ్యమని అన్నారు. ఎన్నికైన ప్రజా ప్రతినిధులను వెనక్కు పిలిపించే విధానం మన దేశంలో కుదరదన్న ఎన్నికల కమిషన్ అభిప్రాయంతో తాను కూడా ఏకీభవించక తప్పడం లేదని ఆయన చెప్పారు. ఇంత విశాలమైన దేశంలో అటువం టి నిబంధనలు, మొత్తం వ్యవస్థనే అస్థిరం చేసే అవకాశం ఉన్నదన్నారు. అయితే, ఎన్నికల సంస్కరణలు తప్పనిసరని పేర్కొన్నారు. ఎక్కడో చీమ తలకాయంత చిన్న దేశంలో తప్ప ప్రపంచంలో ఎక్కడా ఈ నిబంధనను అమలు చేయడం లేదని ఆయన అన్నారు

https://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2011/nov/6/national/6national7&more=2011/nov/6/national/nationalmain&date=11/6/2011

మేమే ఇస్తాం తెలంగాణ - చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి - కరకుగుండెల కాంగ్రెస్ ఆత్మబలిదానాలకూ కరగటం లేదు: సుష్మాస్వరాజ్

నల్లగొండ, నవంబర్ 5 : వచ్చే ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి గెలిచి తీరుతుందని, అధికారంలోకి వచ్చి న మూడు నెలల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కచ్చితంగా జరిగి తీరుతుందని లోక్‌సభలో ప్రతిపక్ష బీజేపీ నాయకురాలు సుష్మాస్వరాజ్ ప్రకటించారు. అందువల్ల తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకోవద్దని, వ చ్చే తెలంగాణను చూసేందుకు యువత సజీవంగా ఉండాలని పిలుపునిచ్చారు.

శనివారం రాత్రి నల్లగొండలో జరిగిన బీజేపీ 'తెలంగాణ పోరు' సభలో ఆమె మాట్లాడారు. వచ్చే పార్లమెంటు శీతాకాల స మావేశాల్లో యూపీఏ ప్రభుత్వం తెలంగాణపై బిల్లు పెడితే బీజేపీ మద్దతిస్తుందన్నా రు. చిన్న రాష్ట్రాలతోనే ప్రగతి సాధ్యమవుతుందంటూ ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఉత్తరాంచల్ రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత అక్కడి ప్రజలు సుఖంగా ఉన్నారని గుర్తు చేశారు. పంజాబ్ నుంచి విడిపోయిన తర్వాతనే హర్యానా రాష్ట్రం ఎంతగానో అభివృద్ధి చెందిందని చెప్పారు.

కాంగ్రెస్ తెలంగాణ ఇస్తుందన్న నమ్మకం లేదన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికపై మండిపడ్డారు. 'తెలంగాణ ప్రజలను హింసించేందుకే ఆ కమిటీని వేశారు. శ్రీకృష్ణ కమిటీది ఆలిండియా కాంగ్రెస్ కమిటీ నివేదికగా ఉంది' అని అన్నారు. '671 మంది ఆత్మ బలిదానం చేస్తే నా హృదయం కదిలింది. కాంగ్రెస్ వారి రాతి గుండెలు స్పందించటంలేదు' అన్నారు. తెలంగాణలోని రైతాంగం భారత దేశాన్ని శాసించే శక్తిమంతులని, అయినా ప్రభుత్వ వివక్షతో కూలీలుగా మారిన దుస్థితి బాధ కలిగిస్తున్నదని చెప్పారు. 'తెలంగాణను ఆంధ్రతో కలపవద్దని ఫజల్అలీ కమిషన్ చెప్పినా ఆంధ్రాతో కలిపారు.

ఇది కొంటె పిల్లగాడికి అమాయక అమ్మాయికి పెళ్ళి చేసిన చందంగా ఉంది' అని అభివర్ణించారు. నల్లగొండలో కృష్ణా జలాలు ఉన్నా ఫ్లోరిన్ సమస్యతో ప్రజలు కష్టాలను ఎదుర్కొంటున్నారని ఆవేదన వెలిబుచ్చారు. సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, నేతలు దత్తాత్రేయ, విద్యాసాగర్‌రావు, లక్ష్మణ్, జేఏసీ చైర్మన్ కోదండరాం, టీఎన్జీవో అగ్ర నేత స్వామిగౌడ్, తెలంగాణ నగారా సమితి వ్యవస్థాపకుడు నాగం జనార్దన్ రెడ్డి, మల్లేపల్లి లక్ష్మయ్య, ప్రజా గాయకుడు గోరటి వెంకన్న పాల్గొన్నారు. 
https://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2011/nov/6/main/6main14&more=2011/nov/6/main/main&date=11/6/2011

రాజకీయ వర్గాలకూ చేరువైన నల్లధనం - స్విస్ బ్యాంక్ అకౌంట్ల వార్తలపై అద్వానీ


ముంబయి, నవంబర్ 5: స్విస్ బ్యాంక్ అకౌంట్లలో నల్లధనం దాచుకున్న 700 మంది పైచిలుకు భారతీయుల్లో ముగ్గురు ఎంపీల పేర్లు కూడా ఉన్నాయన్న వార్తలు నిజమైన పక్షంలో నల్లధనం సమస్య రాజకీయ వ్యవస్థకు కూడా చేరువైనట్లేనని బిజెపి అగ్రనేత ఎల్‌కె అద్వానీ అన్నారు. ‘ఆ వార్తలే గనుక నిజమైన పక్షంలో నల్లధనం సమస్య రాజకీయ వ్యవస్థకు కూడా చేరువయినట్లే. ఈ సమస్యను కేవలం పన్ను ఎగవేతగానే చూడరాదు’ అని అద్వానీ శనివారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు.

కాగా, మీడియా వార్తలపై ఈ నెల 1న కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సిబిడిటి) స్పందిస్తూ, నల్లధనం కేసుల దర్యాప్తుకు సంబంధించి ఏ ఎంపీకి కూడా సమన్లు జారీ చేయలేదని, పత్రికల్లో వచ్చిన సమాచారం సరయినదికాదని, అందువల్ల వాటిని ఖండిస్తున్నామని ఒక ప్రకటనలో తెలిపింది.

విదేశాల్లో నిధులు దాచుకున్న వారి బండారాన్ని బట్టబయలు చేయాలని కేంద్రం నిజంగా ఆసక్తితో ఉందా అని అడగ్గా, దేశానికి చెందిన నల్లధనాన్ని వెనక్కి తీసుకు రావడానికి తీసుకున్న చర్యలను వివరిస్తూ ప్రభుత్వం ఒక శే్వతపత్రం విడుదల చేయాలని తాను మొదటినుంచీ డిమాండ్ చేస్తున్నట్లు అద్వానీ చెప్పారు. విదేశీ బ్యాంకు అకౌంట్లలో దాచుకున్న నల్లధనాన్ని వెనక్కి తీసుకు రావడంలో అమెరికా, జర్మనీ, ప్రాన్స్ లాంటి అగ్రరాజ్యాలే కాకుండా ఫిలిప్పీన్స్, పెరూ, నైజీరియా లాంటి చిన్న దేశాలు కూడా అనేక చర్యలు తీసుకుని విజయవంతమైనాయని ఆయన చెప్తూ, ‘యుపిఏ ప్రభుత్వం అదే పని చేయడానికి ఎందుకు సిద్ధంగా లేదు?’ అని ప్రశ్నించారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో నల్లధనంపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశముందని ఆయన అంటూ, ప్రభుత్వం గనుక ఆ సమావేశాల్లో నల్లధనంపై ఒక స్థారుూ నివేదికను సమర్పిస్తే బాగుంటుందని అన్నారు. జెనీవాలోని ఓ బహుళ జాతి బ్యాంకులో 700 మంది భారతీయులకు అకౌంట్లు ఉన్నట్లు ఫ్రెంచ్ ప్రభుత్వంనుంచి సమాచారం అందడంతో ఆ దాయం పన్ను విభాగం దీనిపై దర్యాప్తు జరుపుతున్న విషయం తెలిసిందే.

యుపిఏ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోగానే నల్లధనం సమస్యపై చర్యలు తీసుకుంటుందని
ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పిన విషయాన్ని అద్వానీ ఆయనకు గుర్తు చేస్తూ, భారత ప్రభుత్వం గనుక రాజకీయ దృఢచిత్తాన్ని ప్రదర్శిస్తే ఈ విషయంలో సహకరించడానికి స్విస్ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు కొద్ది నెలల క్రితం మన దేశంలో స్విస్ రాయబారి కూడా చెప్పారన్నారు. కాగా, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యెడియూరప్పపై వచ్చిన అవినీతి కేసుల గురించి అడగ్గా, ‘ఈ విషయంపై నా వైఖరి గురించి ఇదివరకే వివరంగా చెప్పాను. మళ్లీ, మళ్లీ అదే విషయాన్ని చెప్పడం నాకు ఇష్టం లేదు’ అని అద్వానీ చెప్పారు. (చిత్రం) పుణె సమీపంలోని తలసారిలో శనివారం జరిగిన బహిరంగ సభలో సంప్రదాయ వాద్య పరికరం పుంగీని వాయిస్తున్న బిజెపి అగ్రనేత అద్వానీ.

http://www.andhrabhoomi.net/national/black-money-795

3 గదులు కాదు.. మూడంతస్తులు - చంద్రబాబు ఇంట్లో

*చంద్రబాబు ఇంట్లో చిన్నాపెద్దా కలిపి మొత్తం 17 గదులు
* 13 వందల గజాల స్థలం.. 448.4 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఇల్లు
* రూ.8. 8 కోట్ల విలువ చేసే భవనం
* ఎన్నికల అఫిడవిట్‌లో స్వయంగా పేర్కొన్న బాబు
* అసలు ప్లాన్‌ను కాదని ఎన్నో అతిక్రమణలు
* బేస్‌మెంట్‌లో రెండు గదులు చూపి ఆరు గదుల నిర్మాణం
* హాలంతా ఒకటిగా చూపి రెండు పెద్దగదులుగా మార్చుకున్న వైనం

హైదరాబాద్, న్యూస్‌లైన్: ‘రాష్ట్రానికి తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న నాకున్నది మూడు గదుల ఇల్లే...’ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇటీవల ఎక్కడికెళ్లినా పదే పదే చెబుతున్న మాటలివి. ఆ ఇంటి విలువ రూ.8.89 కోట్లని ఆయనే స్వయంగా ప్రకటించారు. ‘ఎంత విచిత్రం. మూడు గదులకే ఇంతా...’ అనే అనుమానం అందరికీ తప్పక వస్తుంది. అయితే ఆయన చెప్పే మాటలకు, చేతలకు ఎప్పుడూ పొంతన ఉండదు. నోరు తెరిస్తే అబద్ధాలే. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 65లోని ప్లాట్ నంబర్ 1310లో ఆయన ఇల్లుంది. 1147.77 చదరపు మీటర్ల (పావు ఎకరంపైనే..) స్థలంలో బేస్‌మెంట్‌తోపాటు, గ్రౌండ్‌ఫ్లోర్, ఫస్ట్‌ఫ్లోర్, సెకండ్‌ఫ్లోర్ కలిపిన మూడు అంతస్తుల భవనం అది. చిన్నాపెద్దా కలిపి మొత్తం 17 గదులున్నాయి.

ఈ భవన నిర్మాణానికి ఆయన 1989 ఏప్రిల్ 28న హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అనుమతి పొందారు. ఆ అనుమతి మేరకు మూడు అంతస్తులు కలిపి 448.4 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఇల్లు నిర్మించారు. బేస్‌మెంట్ 1,048.62 చదరపు అడుగులు, గ్రౌండ్ ఫ్లోర్ 2,337.92 చ. అడుగులు, ఫస్ట్ ఫ్లోర్ 2,488.61 చ.అడుగుల మేరకు నిర్మాణానికి అనుమతి తీసుకుని నిర్మించారు. అయితే అనుమతి తీసుకున్న ప్లానుకు, ఇప్పుడున్న నిర్మాణాన్ని చూస్తే అందులో అనేక అతిక్రమణలు ఉన్నాయి.

బేస్‌మెంట్‌లో రెండు గదులు, కారు పార్కింగ్ కోసం అనుమతి తీసుకుని దాని స్వరూపమే మార్చేశారు. బేస్‌మెంట్ మొత్తాన్ని వెయ్యి చదరపు అడుగుల్లో ఆరు గదులుగా విభజించారు. అందులో తన కుటుంబసభ్యులు నిర్వహించే కంపెనీల అధికారులతో సమావేశాల నిర్వహణకు మినీ కాన్ఫరెన్స్ హాలు, వ్యక్తిగత సిబ్బంది కార్యాలయం, టెలిఫోన్ ఆపరేటర్ల గది, టీవీ చానళ్ల పర్యవేక్షణకు మరో ప్రత్యేక గది, టెలికాన్ఫరెన్స్ గది, సందర్శకులకు తేనీరు వంటివి అందించడానికి వీలుగా కిచెన్‌గా మరో గదిని ఏర్పాటు చేశారు. ఇకపోతే గ్రౌండ్ ఫ్లోర్‌లో అనుమతికి విరుద్ధంగా నిర్మాణం జరిగినట్టు స్పష్టంగా తెలుస్తోంది.

గ్రౌండ్ ఫ్లోర్‌లో మొదట హాలు కోసం అనుమతి తీసుకుని దాన్ని రెండు గదులుగా మార్చేశారు. దానికి పక్కనే వ్యక్తిగత సిబ్బంది కోసం చిన్న గదిని కట్టారు. నిజానికి ఇవేవీ మున్సిపాలిటీ నుంచి పొందిన అనుమతిలో లేవు. మొదటి అంతస్తులో ముందు రెండు పెద్ద గదులు.. వాటికి ఆనుకుని మరో రెండు చిన్న గదులు ఉన్నాయి. చిన్న గదులను అనుకుని ఆ ఇంటి ప్రధాన ద్వారం (రెండో పక్కన), అక్కడి నుంచి లోనికి వెళ్లడానికి దారి ఉంది. లోపల లివింగ్ రూం, డైనింగ్ హాలు, ప్రత్యేక కిచెన్ గది, ఒక బెడ్‌రూమ్ ఉన్నాయి. వీటికి తోడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన (పక్కన) లాన్ ఉన్నాయి. రెండో అంతస్తులో రెండు పడక గదులు, జిమ్ రూం, ఒక హాలు నిర్మించారు. రోడ్డు నంబర్ 65లో అందరికీ కనిపించే ఇంటి వెనుక ఎవ రికీ కనిపించని విధంగా పనివారి కోసం ప్రత్యేకంగా రెండు గదులను నిర్మించారు.

ఇంటిపక్కన స్థలంలో కాన్ఫరెన్స్ హాలు
వీటికి తోడు ఈ మధ్య కాలంలోనే తన నివాసం పక్కన ఉన్న ఒక ఇంటిని కొనుగోలు చేసి దాన్ని కూల్చివేశారు. అక్కడ ఒక కాన్ఫరెన్స్ హాలును నిర్మించి విలేకరుల సమావేశాలకు, పార్టీ సమావేశాలకు, సందర్శకులను కలిసేందుకు వినియోగిస్తున్నారు. ఇందులో మిగి లిన స్థలాన్ని తన కుటుంబసభ్యుల వాహనాల పార్కింగ్‌కు వాడుతున్నారు. 1989లో చంద్రబాబు తన ఇంటికి తీసుకున్న అనుమతులు ఎలా ఉన్నప్పటికీ.. ఇప్పుడు ఆయన మూడంతస్తుల మేడలో చిన్నా పెద్దా కలిపి 17 గదులున్నాయి.

ప్లాన్‌లో అతిక్రమణలు సరేసరి. ఈ ఇంటి పక్కనే చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, టీడీపీ ఉపాధ్యక్షుడు, కాంట్రాక్టర్ సీఎం రమేశ్ అధునాతన భవంతి కూడా ఉంది. తన ఇంటి విలువ అక్షరాలా రూ.8,89,75,000 అని చంద్రబాబు స్వయంగా 2009 ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఇంత పెద్ద మేడ కట్టుకుని తనది మూడు గదుల ఇల్లేనంటూ తెలుగుదేశం అధినేత ప్రజల వద్ద, మీడియాలో బుకాయిస్తున్నారు. అంతేకాదు నిత్యం తన ఇంటిని సందర్శించే తమను కూడా అందరిలా నమ్మాలని కోరుతుండటంతో పార్టీ నేతలు విస్తుపోతున్నారు.
 http://www.sakshi.com/main/FullStory.aspx?catid=261866&Categoryid=1&subcatid=33

అబద్ధాల బాబు అడ్రస్ ఇదీ - వేల కోట్ల నిరుపేద!.. చంద్రబాబు


*భారీ భవంతిలో నివాసం... మూడు గదుల ఇల్లంటూ బీద అరుపులు
*రూ.583 కోట్ల విలువైన ఆస్తులకు బాబు కట్టిన విలువ కేవలం రూ.38 కోట్లు
*ఆ ఆస్తులకు వంద కోట్లిస్తామంటూ వైఎస్సార్ కాంగ్రెస్ బంపర్ ఆఫర్
*అలాకాదు.. వెయ్యి కోట్లిస్తే మొత్తం ఆస్తులు రాసిచ్చేస్తానని మాట మార్చిన బాబు
*‘మాట వరసకు అన్నారు తప్ప నిజంగా ఇచ్చేస్తారా’... అంటూ టీడీపీ వత్తాసు
*బినామీల పేరిట, విదేశాల్లో పెట్టిన ఆస్తుల్ని లెక్కేస్తే కొన్ని వేల కోట్లపైనే
*1979లో కేవలం మూడెకరాలతో మొదలైన బాబు మనీ యాత్ర
*తండ్రి ఆస్తి అరెకరం... తల్లి ఆస్తి రెండున్నర ఎకరాలు
*అన్నీ విస్మరించి హజారే వారసుడిగా ఉద్యమమట!.. నవ్విపోతున్న జనం...

హైదరాబాద్, సాక్షి ప్రతినిధి
‘‘నాకు 26 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉంది. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశా. అయినా డబ్బులేమీ కూడబెట్టుకోలేదు. నాకున్నది మూడు గదుల ఇల్లు. ఒక గది నాది. మరో గది నా కుమారుడిది. ఇంకో చిన్న గదిని అతిథులొచ్చినపుడు వాడుతూ ఉంటాం’’
- శుక్రవారం కర్నూలులో టీడీపీ అధినేత చంద్రబాబు

ఒకరోజేమో వెయ్యి కోట్ల రూపాయలిస్తే తన ఆస్తులు రాసిచ్చేస్తానంటూ సవాల్ విసురుతారు. అంతలోనే తన మొత్తం ఆస్తుల విలువ రూ.38 కోట్లేనంటూ అడక్కుండానే వివరాలు అందజేస్తారు. ‘‘సరే! మేం వంద కోట్లిస్తాం.ఆ 38 కోట్ల విలువైన ఆస్తులు రాసిచ్చేస్తారా!’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ బంపర్ ఆఫర్ ఇస్తే.. కాదనడానికి ఔననడానికి నోరు రాదు. అంతలోనే.. ఏదో మాటవరసకు అన్నారు గానీ నిజంగా ఇచ్చేస్తారా... అంటూ టీడీపీలోని బాబు వందిమాగధులు వత్తాసు పలుకుతారు. మరోరోజేమో తానుండేది మూడు గదుల ఇంట్లోనే...అని బాబు మరో బాంబు పేలుస్తారు.

చంద్రబాబు తన ఆస్తుల గురించి ఎందుకింత వర్రీ అవుతున్నారు? ఎందుకు రోజుకో రకంగా మాట్లాడాల్సి వస్తోంది? తన మాటల్ని ఎవ్వరూ నమ్మటం లేదనా? ఇలా చెప్పి జనాన్ని గందరగోళ పరచటమే ఆయన వ్యూహమా? జూబ్లీహిల్స్‌లో 1300 గజాల స్థలంలో నిర్మించిన భారీ సౌధంలో ఉంటూ... ఆ పక్కనే మరో సౌధాన్ని నిర్మించుకుంటూ కూడా ఇలాంటి మాటలేల..? జనం జ్ఞాపకశక్తిమీద బాబుకు మరీ అంత చులకన భావమెందుకు? దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.వర్ధంతినాడు... సందర్భమేమీ లేకపోయినా పనిగట్టుకుని మరీ తన ఆస్తుల వివరాలంటూ అంకెల గారడీ చేసిన చంద్రబాబును చూసి యావత్తు రాష్ట్రం నవ్విపోలేదా? 2009 ఎన్నికల అఫిడవిట్లో తన పేరిట, భార్య భువనేశ్వరి పేరిట మొత్తం రూ.70 కోట్ల ఆస్తులున్నట్లు ప్రకటించిన చంద్రబాబు... తన పేరిట, భార్య పేరిట, కుమారుడు లోకేష్ పేరిట, కోడలు బ్రహ్మణి పేరిట ఉన్న మొత్తం ఆస్తులు కేవలం రూ.38 కోట్లేనని 2011 సెప్టెంబర్ 2న చెప్పినపుడు టీడీపీ శ్రేణులు సైతం ముక్కున వేలేసుకోవటం నిజం కాదా? ఇది బాబు దివాలాకోరుతనానికి పరాకాష్ట కాక మరేమిటి?

బాబు ఇంట్లోవాళ్లయినా నమ్ముతారా?
ఇరవై ఆరేళ్ల రాజకీయ జీవితంలో తానేమాత్రం సంపాదించుకోలేదని చంద్రబాబు నాయుడు చెబితే బహుశా! ఆయన ఇంట్లో వాళ్లు కూడా నమ్మరు!!. ఎందుకంటే 1979లో ఎమ్మెల్యే కాకముందు చంద్రబాబునాయుడి తండ్రి ఖర్జూర నాయుడికున్న ఆస్తి కేవలం 20 గుంటలు. అంటే అర ఎకరం. తల్లి అమ్మణ్ణమ్మకున్న ఆస్తి రెండున్నర ఎకరాలు. బాబు రాజకీయాల్లోకి ప్రవేశించి ఎనిమిదేళ్లు గడిచాక... 1988 నాటికి ఈ భూమి 77 ఎకరాలకు చేరిపోయింది.

పదేళ్లు గడిచేసరికి... అంటే 1994 నాటికి రూ.19 కోట్లకు చేరింది. అది అంతకంతకూ పెరుగుతూ 2004లో రూ.39 కోట్లకు.. 2009లో ఏకంగా రూ.51 కోట్లకు చేరిపోయింది. కాకపోతే ఇవన్నీ స్వయంగా చంద్రబాబు నాయుడు ప్రమాణపూర్వకంగా చెప్పిన అఫిడవిట్ లెక్కలు. వాటి వాస్తవ విలు వ చూసినా... బినామీల పేరిట బాబు పెట్టిన ఆస్తులు చూసినా కళ్ళు తిరిగి కింద పడ టం ఖాయం. ఎందుకంటే అవి కొన్ని వేల కోట్ల రూపాయల్ని దాటిపోయాయి కాబట్టి.

అసలు పారదర్శకత ఉందా?
నిత్యం పారదర్శకత మంత్రాన్ని వల్లెవేస్తూ... అన్నా హజారేకు వారసుడినంటూ... నానాటికీ మూడు గదుల ఇల్లని, నిరుపేదనని బీద అరుపులు అరుస్తున్న చంద్రబాబు నాయుడికి అసలు మనస్సాక్షి ఉన్నదా? అన్నదే అసలు ప్రశ్న. ముందస్తు వ్యూహం ప్రకారం హైటెక్ సిటీ తరహాలో పెద్ద పెద్ద ప్రాజెక్టులు ప్రకటించే ముందు అక్కడ తన కుటుంబీకుల పేరిట, బంధుమిత్రుల పేరిట, బినామీల పేరిట భారీగా భూములు కొనుగోళ్లు చేయటం... ఆ తరవాత ప్రాజెక్టును ప్రకటించటం... దానివల్ల పెరిగిన ధరల్ని సొమ్ము చేసుకోవటం... ఈ బాబు మార్కు వ్యూహం గురించి ఈ రాష్ట్రంలో తెలియనివారెవరైనా ఉన్నారా? అన్నదే అసలు ప్రశ్న.

బినామీల్ని పెంచి పోషించటం... వారికి రాజకీయ పదవులు కట్టబెట్టడం... ఆఖరికి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టును కూడా రాజకీయాలతో భ్రష్టు పట్టించేయటం... ఇవన్నీ ఇటీవల హైకోర్టులో వై.ఎస్. రాజశేఖర రెడ్డి సతీమణి విజయమ్మ తన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం ద్వారా వెలుగులోకి వచ్చిన అంశాలే. దానిపై కోర్టు స్పందించి సీబీఐ విచారణకు ఆదేశిస్తే తన బినామీలు బయటపడటంతో పాటు వాస్తవాలు వెలుగులోకి వచ్చి రాజకీయంగా సర్వ భ్రష్టం అయిపోతానన్న భయంతోనే బహుశా... చంద్రబాబునాయుడు ఇలాంటి బీద అరుపులు అరుస్తూ ఉండొచ్చు. కానీ ఆయన అక్రమాల గురించి ఏ కొంచెం సూచన ప్రాయంగా తెలిసిన వారు కూడా ఈ మాటల్ని నమ్మరన్నది అక్షర సత్యం.

తల్లి ద్వారా మనీ లాండరింగ్...!
ఇది మరీ చిత్రమే. ఎందుకంటే చంద్రబాబునాయుడి తల్లి అమ్మణ్ణమ్మకు పసుపు కుంకుమలుగా పుట్టింటి నుంచి వచ్చిన ఆస్తి కేవలం రెండున్నర ఎకరాలు. దానిపై వచ్చే ఆదాయం నిజానికి కుటుంబ పోషణకు కూడా సరిపోదు. అలాంటి అమ్మణ్ణమ్మ 2000వ సంవత్సరంలో ఏకంగా రూ.75 లక్షలు పెట్టి ఆస్తులు కొనుగోలు చేశారు. హైటెక్ సిటీకి కూతవేటు దూరంలో ఉండే మదీనాగూడలో రూ.40 లక్షలు పెట్టి ఐదెకరాల స్థలాన్ని... అతి ఖరీదైన బంజారాహిల్స్‌లో రూ.35 లక్షలు వెచ్చించి 1,135 చదరపు గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు.

అంతటితో ఊరుకున్నారా అంటే... లేదు. ఏడాది తిరక్కుండానే ఆ రెండు ఆస్తుల్నీ చంద్రబాబునాయుడి తనయుడైన లోకేష్‌కు ప్రేమతో బహుమతిగా ఇచ్చేశారు. పోనీ అమ్మణ్ణమ్మ తన సొంత సొమ్ముతో ఆ ఆస్తుల్ని కొన్నారనే అనుకుందాం. ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్న అమ్మణ్ణమ్మ వారందరినీ వదిలిపెట్టి చంద్రబాబునాయుడి తనయుడికే ఆ ఆస్తుల్ని బహుమతిగా ఎందుకు ఇచ్చేసినట్లు? అది చంద్రబాబు సొమ్ముతో కొన్నవేననటానికి ఇంతకన్నా ఆధారాలు కావాలా?

ఈ రెండు లావాదేవీలు.. బినామీల ‘మచ్చు’తునకలు...
మదీనాగూడలో అమ్మణ్ణమ్మ ఐదెకరాలను కొనుగోలు చేసి తన మనవడు లోకేష్‌కు బహుమతిగా ఇచ్చారు. అయితే ఆమె ఆ భూమిని కొన్నది ఎవరినుంచో కాదు. బాబు సహచరుడిగా, బినామీగా, బాబు కంపెనీల్లో డెరైక్టర్‌గా వ్యవహరించిన వడ్లమూడి నాగరాజానాయుడి బంధువుల దగ్గర్నుంచి. ఈ వ్యవహారం అక్కడితో ఆగిపోలేదు. ఆ ఐదెకరాలను ఆనుకుని ఉన్న మరో ఐదెకరాలను తన బంధువుల నుంచే నాగరాజా నాయుడి భార్య సుధాశారద కొనుగోలు చేశారు.

తరవాత ఆమె దాన్ని చంద్రబాబు నాయుడి భార్య భువనేశ్వరికి విక్రయించేశారు. ఆ రకంగా అత్యంత విలువైన మదీనా గూడలో పదెకరాల స్థలం అధికారికంగా చంద్రబాబునాయుడి చేతికి వచ్చేసింది. ఇపుడు దాని విలువ ఎంత లేదన్నా రూ.200 కోట్ల పైమాటే. ఇంకా చిత్రమేమిటంటే స్థానికులు చెబుతున్న ప్రకారం ఇక్కడ బాబు నిర్మించిన కాంపౌండ్‌లో పదెకరాలకన్నా ఎక్కువ స్థలమే ఉందని!?. ఈ సర్వేలోని మొత్తం 19 ఎకరాల భూమి అనధికారికంగా బాబు చేతుల్లోనే ఉందన్నది స్థానికులు చెబుతున్న మాట.

మరో లావాదేవీ చూస్తే... అమ్మణ్ణమ్మ రూ.35 లక్షలు పెట్టి బంజారాహిల్స్‌లో కొన్న స్థలాన్ని ఏడాది తిరక్కుండానే లోకేష్‌కు బహుమతిగా ఇచ్చేశారు. తరవాత లోకేష్ దాన్ని జాస్తి సత్యనారాయణకు విక్రయించారు. ఆయనెవరో తెలుసా...? నాగరాజా నాయుడి మామ. మరో ఏడాది తిరక్కుండానే ఆయన ఆ ఆస్తిని తన కుమార్తె, నాగరాజా నాయుడి భార్య అయిన సుధాశారదకు బహుమతిగా ఇచ్చేశారు. ఇక్కడ ఒకటే ప్రశ్న. తన బినామీల చేతికి రప్పించడానికి కాకపోతే ఒక ఆస్తిపై ఇన్ని రకాల లావాదేవీలెందుకు?

ఎన్టీఆర్ ట్రస్టు బాబు ఆస్తి కాదా!
చంద్రబాబు ఎప్పుడు ఆస్తులు ప్రకటించినా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు ఆస్తుల ఊసే రాదు. ఎందుకంటే అది ట్రస్టు కాబట్టి. కానీ బంజారాహిల్స్‌లో భారీ భవంతితో పాటు కోట్ల రూపాయల ఆస్తులున్నది ట్రస్టు పేరిటే. ఈ ట్రస్టుకు చంద్రబాబు శాశ్వత ట్రస్టీ కాగా... ఆయన భార్య భువనేశ్వరి, వారి కుటుంబ ఆడిటర్ దేవినేని సీతారామయ్య మిగిలిన ట్రస్టీలు. దీని పేరిట బంజారాహిల్స్‌లో ఉన్న భారీ భవంతిలో తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలు సాగిస్తున్నందుకు ఏటా అధికారికంగా ఆ పార్టీ కొంత రుసుము కూడా చెల్లిస్తోంది. తాను ముఖ్యమంత్రిగా ఉన్నపుడు తన ట్రస్టుకు తనే భూమిని కేటాయించుకుని, తనే సెట్లర్‌గా, తనే ట్రస్టీగా రాసుకుని చంద్రబాబునాయుడు స్వయంగా ఏర్పాటు చేసుకున్న ట్రస్ట్ ఇది. దీన్లోని మిగిలిన ట్రస్టీలను మెల్లగా సాగనంపటం ద్వారా చివరికి తన కుటుంబం అధీనంలోకి తెచ్చుకోగలిగారు. మరి దీన్ని బాబు ఆస్తిగా ఎందుకు పరిగణించకూడదు?

లోకేష్ ఆస్తుల్ని లెక్కకట్టగలరా!
చంద్రబాబు తనయుడు లోకేష్... అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్, కార్నెగీ మిలన్ యూనివర్సిటీల్లో చదవటం మినహా ఇప్పటిదాకా పెద్దగా చేసిన ఉద్యోగాలేవీ లేవు. అసలు ఇంటర్మీడియెట్ అత్తెసరు మార్కులతో పాసైన లోకేష్‌కు ఆ వర్సిటీల్లో సీట్లు రావటానికే భారీగా కోట్ల రూపాయల మేర డొనేషన్లు అవసరమయ్యాయని, వాటిని సత్యం కంప్యూటర్స్ అధినేత రామలింగరాజు అప్పట్లో సర్దుబాటు చేశారనేది ఇప్పటికీ వినవచ్చే ఆరోపణ. అంత ఖర్చుపెట్టడం తప్పితే ఆయన సంపాదించిన దాఖలాలైతే పెద్దగా లేవు. అంతోఇంతో పెద్ద ఉద్యోగమంటే ఆయన చేసింది, చేస్తున్నది హెరిటేజ్ ఫుడ్స్‌లోనే. కానీ నాయినమ్మ ఇచ్చిన గిఫ్ట్‌ల ద్వారా భారీ ఆస్తుల్ని కూడబెట్టిన లోకేష్... 2006-07 సంవత్సరాల్లో ముంబై శివార్లలో 8.42 ఎకరాలు, బెంగళూరు సమీపంలో 3.17 ఎకరాలు కొనుగోలు చేయటం విశేషం. అంతేకాక తన కుటుంబానికి చెందిన 15 కంపెనీల్లో డెరైక్టర్‌గా కొనసాగుతుండటంతో పాటు ఆయా కంపెనీల్లో భారీ షేర్లను కూడా సొంతం చేసుకున్నారు. ఈయన ఒక్కడి ఆస్తే దాదాపు రూ.300 కోట్లకు పైగా ఉంటుందన్నది మార్కెట్ విలువల్ని బట్టి చూస్తే ఏ ఒక్కరికైనా తేలిగ్గా అర్థమవకమానదు.

హెరిటేజ్ ఫుడ్స్ విలువే రూ. రెండు వందల కోట్లు!
హెరిటేజ్ ఫుడ్స్ కథ కూడా ఇంతే. చంద్రబాబు నాయుడితో పాటు నటుడు మోహన్‌బాబు కుటుంబీకులు, బోళ్ల బుల్లిరామయ్య, మరికొంతమంది కలిసి ఏర్పాటు చేసిన ఈ సంస్థలో ఇపుడు చంద్రబాబు, ఆయన కుటుంబీకులు తప్ప మిగిలిన వాళ్లెవ్వరూ లేరు. వ్యవస్థాపకుల్ని, మెజారిటీ షేర్ హోల్డర్లను వివిధ మార్గాల్లో బయటకు పంపి మొత్తం కంపెనీని తన గుప్పిట్లోకి తెచ్చుకున్న చంద్రబాబు... చివరకు తన కుమారుడిని దానికి ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ని చేశారు. తాజా లెక్కల ప్రకారం... (శుక్రవారం నాటికి) ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ.209 కోట్లు. మరి చంద్రబాబు తన ఆస్తి 38 కోట్లేనంటే నమ్మేవారెవరైనా ఉంటారా? నవ్విపోదురు గాక నాకేటి తరహాలో ఆయన తనకు మూడు గదుల ఇల్లే ఉందని, 26 ఏళ్లుగా ఏమాత్రం సంపాదించుకోలేదని, ముఖ్యమంత్రిగా ఉన్నా పైసా మిగుల్చుకున్న పాపాన పోలేదని చెబుతూ ఉంటే జనం నవ్విపోరా!? బాబుకు జనమంటే ఎందుకంత అలుసు?

http://www.sakshi.com/main/FullStory.aspx?catid=262086&Categoryid=1&subcatid=33

తెలంగాణ వస్తే.. కష్టాలుండవ్ - సుష్మాస్వరాజ్

నల్లగొండ, న్యూస్‌లైన్‌ప్రతినిధి : ‘తెలంగాణ ఉద్యమంలో నల్లగొండకు ఎంతో చరిత్ర ఉంది. సాయుధ పోరాటంలో జిల్లా పాత్ర మరువలేనిది. ఒకప్పుడు ఇక్కడి రైతాంగానికి దేశంలోనే పేరుంది. కానీ ఇప్పుడు కూలీలుగా మారారు. జిల్లా ప్రజలు ఫ్లోరైడ్ విషపు నీరు తాగుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఈ బాధ లన్నీ తీరుతాయి. కృష్ణా నీటిని ఫ్లోరైడ్ ప్రాంతాలకు మళ్లిస్తాం’ అని తెలంగాణ పోరు సభలో బీజేపీ నాయకురాలు సుష్మాస్వరాజ్ జిల్లా ప్రజలకు హామీ ఇచ్చారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌తో శనివారం బీజేపీ న ల్లగొండలో నిర్వహించిన తెలంగాణ పోరు సభ ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు వీరెల్లి చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగింది. ఈ సభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆమె తన ప్రసంగంలో తెలంగాణ ప్రజలకు చేసిన మోసాన్ని పదే పదే గుర్తు చేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం గతంలో మూడు రాష్ట్రాలను ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని, అధికారం చేపట్టాక కేవలం 3 నెలల వ్యవధిలోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇస్తుందని ఆమె హామీ ఇచ్చారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ ఏ విధంగా మోసపూరితంగా వ్యవహరించిందో, శ్రీకృష్ణకమిటీలో రహస్య నివేదికైన 8వ చాప్టర్‌ను ఎలా అమలు చేస్తుందో వివరించారు.

తెలంగాణ కోసం యువకులు ఆత్మ బలిదానాలు చేసుకోవద్దని, ఏర్పాటు కానున్న రాష్ట్రాన్ని చూసేందుకు బతికి ఉండాలని కోరారు. పోరాటాలతోనే తెలంగాణ సాధ్యమని, ఇంత మంది ఉద్యమ నాయకులను ఒకే వేదికపై చూస్తుంటే, తెలంగాణ వచ్చి తీరుతుందన్న నమ్మకం కలుగుతుందని పేర్కొన్నారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటు అభివృద్ధికి ఆటకం అనడంలో అర్ధం లేదన్నారు. తన సొంత రాష్ట్రం హర్యానలో బీజేపీ ఏర్పాటు చేసిన మూడు కొత్త రాష్ట్రాలే ఇందుకు నిదర్శనమన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని, తెలంగాణ ఇస్తుందని ఆమె పేర్కొన్నారు. 2004లో తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని, ఈ సారి మోసపోవద్దని ప్రజలకు హితవు పలికారు. ఈ శీతాకాల సమావేశాల్లో కాంగ్రెస్ తెలంగాణ బిల్లు ప్రవేశ పెడితే, బీజేపీ తప్పక మద్దతు తెలుపుతుందన్నారు.

పలువురి మద్దతు

పలువురు బీజేపీ నాయకులు, తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న టీఆర్‌ఎస్, న్యూడెమొక్రసీ పార్టీల నేతలతో పాటు పొలిటికల్ జేఏసీ, తెలంగాణ విద్యావంతుల వేదిక, టీఎన్‌జీవోస్ నేతలు బహిరంగ సభలో పాల్గొని మద్దతు తెలిపారు. సుష్మాస్వరాజ్ ప్రసంగానికి ముందు యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి దేవస్థాన పూజారులు ఆమెను ఆశీర్వదించి ప్రసాదం అందించారు. తెలంగాణ తొలి అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లిదండ్రులు శంకరమ్మ, వెంకటాచారిలను సుష్మాస్వరాజ్‌కు ప్రత్యేకంగా పరిచయం చేశారు. ఆత్మబలిదానం చేసుకున్న యువకుని తల్లిదండ్రులని బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి వివరించగానే ఆమె లేచి నిలబడి వారిని దగ్గరకు తీసుకుని ఓదార్చారు.

వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులతో తెలంగాణ పోరు సభా వేదిక నిండుగా కనిపించింది. దాదాపు నాయకులందరికీ ప్రసంగించే అవకాశం ఇచ్చారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, టీఎన్‌జీవోల నేత స్వామిగౌడ్, బీజేపీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ, ఎమ్మెలే నాగం జనార్దన్‌రెడ్డి, న్యూడెమోక్రసీ నాయకుడు సూర్యం, తెలంగాణవిద్యావంతుల వేదిక నుంచి మల్లేపల్లి లక్ష్మయ్య, నాయిని నర్సింహారెడ్డి, బీజేపీ నేతలు బండారు దత్తాత్రేయ, నల్లు ఇంద్రసేనారెడ్డి, డాక్టర్ లక్ష్మణ్, తదితరలు బహిరంగ సభలో ప్రసంగించారు. 
 
http://www.sakshi.com/main/FullStory.aspx?catid=261779&subcatid=8&Categoryid=3

ఎన్డీయే అధికారంలోకి వస్తే... మూడు నెలల్లో తెలంగాణ - సుష్మాస్వరాజ్

కాంగ్రెస్‌పై నమ్మకం పోయంది చాప్టర్ 8 ప్రజాస్వామ్యానికే మచ్చ ఉద్యమాన్ని ఎవ్వరూ ఆపలేరు.. రాష్ట్రం ఏర్పడితేనే సమస్యల పరిష్కారం తెలంగాణ పోరు సభలో సుష్మాస్వరాజ్

Friday, November 4, 2011

Communal Violence Bill based on hate philosophy – Hilda Raja



I belong to a minority community and the reading of the so-called Prevention of Communal and Targeted Violence (Access to Justice and Reparations) Bill 2011 was shocking to say the least.

I have touched only on one aspect-namely the ‘group’ and ‘the others’. The proposed Prevention of Communal and Targeted Violence Bill 2011 seems to be drafted by Nazi mentality persons who are hell bend on communalizing the nation and ultimately destroying this country. It is just not senseless but drafted with malefic intention and purport. The very terminology is misleading because this is not prevention of communalism but arousing and abetting communalism. Again why the term ‘targeted violence’? It should have been simply violence. It starts thus with assumptions and presumptions that violence is targeted which means violence is directed against specific targets (read here Muslims) this assumes that the perpetrators are non-Muslims. It is flawed right from the caption and the minds that sat down to scribble-not draft this Bill had preconceived notions and a hidden agenda which found its expression in the so-called bill.

First I would like to question the authority of the National Advisory Council (NAC) to draft such a bill. Why an extra constitutional body should be engaged in this task. Do we not have ministers – the cabinet and government advisors to the Prime Minister – a group of empowered ministers to take up the task. All these are paid by the common people’s tax money and apart from these, a super body with handpicked anti-Modi, anti Hindu persons to form the NAC with an Italian heading it to abet the disintegration of this nation. This cannot go and it will be relevant if Baba Ramdev and the Anna Team joins together to throw this bill into the dustbin of history. This is their obligatory duty because corruption is one but the survival of the country as a nation comes first. This so-called bill cannot go even if redrafted because from A to Z it is flawed. It is seditious and treasonous.

A blatant and arbitrary division of the Indian people into ‘group’ and ‘others’ is made by the drafters of the Bill, which reveals the mala fide intent. It goes beyond mere appeasement of the Muslims but aims at disintegration of the country. The drafters have given the Muslims and the religious Minorities a free run of violence including rape which is a crime, but they have the license to commit these and go scot-free. The same criminality and violence committed by a Hindu calls for stringent punishment but if committed by the Muslims escape the law (this is worse than the jungle law).This because the Muslims and the Minorities are the ‘group’ and the Hindus are ‘the others’ ungrouped. The people thus are grouped into two – the victims – which is ‘the group’ and the perpetrators which are ‘the others.’ No country in the world except the Nazis had this mind-set when it came to the Jews. No civilized country would accept such blatant miscarriage of law and justice.
Kashmir PanditsThe Congress had right from the beginning been sowing divisive politics in the country on the basis of region, religion, caste and language. Now it is emboldened to reveal its devilry. Just two camps of people in the country – the victims and the perpetrators. So even before the violence the NAC has envisaged violence and that is directed against the Muslims and Minorities. Indian history does not vouch for this assumption. The drafters of the Bill presume that riots and violence are perpetrated by ‘the others’ (read Hindus). This is not true and not the reality. According to Ms Zenab Banu’s “Politics of communalism: a politico-historical analysis of communal riots in post independence India with special reference to the Gujarat and Rajasthan riots” (1989), there have been 74 communal riots between 1953 and 1977 of which 75 percent were instigated by Muslims. Even today 98 percent of terrorism cross border and /or Indian born is planned, instigated and perpetrated by Muslims. Only Islam has the Jihad and hence Jihadis. Yet P. Chidambaram could coolly make a reference to ‘saffron’ terror. This clearly indicates the mindset of the Congress.

The Communal Violence Bill is based on hate philosophy but even in this it is skewed. There have been riots in which Hindus were victims and Indian history stands testimony to the atrocities against Hindus, by the Muslim invaders – the destruction of temples and the desecration of Hindu gods and goddesses. In recent times the fate of the Kashmiri Pundits will vouch for this. The Hindus have been massacred, their homes have been burned and they have been driven out of the Valley. Till date no justice has been done. Is this because they belong to the ‘others’?

Violence is violence and criminality is criminality – it cannot change because of the victim and the perpetrator. These must to be snuffed out and the same penal code must address these crimes. The same laws must be applicable to all the citizens of India. This is their right. The proposed Bill violates the Constitution with immunity not only on federalism but on fundamental rights. How can a Parliament even look at it and waste its time. I shudder to think that the NAC have people sitting in it with such a mindset. And are we to pay for them out of our tax money?
Protest Anti-Hindu Communal Violence BillTo make this feasible the NAC is proposing to bring out two penal codes – one for the Hindus and the other for the religious minorities. It would be better then to say that the religious minorities do not come under any penal code – they can run amuck, commit crimes and indulge in violence .They will not be apprehended. If a nation divides its people on the basis of two sets of penal code, next it will seek two flags for the country: one for the group and the other for the Hindus. So a nation quietly and ingeniously divided into two. Do we need geographical partition? And in this divide which flag will the NAC hold? What about the national anthem? Which flag will be unfurled on the Independence Day? It is simply beyond my comprehension that the NAC could draft such an atrocious bill aimed at dividing the nation and get away with it. They must be charged for treason.

Let us hypothetically envisage that this Prevention of Communal and Targeted Violence Bill is passed and becomes a Bill. Then posthumously Rajiv Gandhi must be tried and sentenced. The Congress leaders Jagdish Tytler and Sajjan Kumar must be put on trial. The Congress government which was in power at the Centre with all those officers then in service must be tried and punished because they failed to prevent the butchering of the Sikhs, the arson and the rape. The Congress party must be banned. The history of this country does not start with the NAC and end with NAC.
One should have a sense of history and thus the same Bill drafted by the NAC will be first directed against the Congress party headed by Mrs Sonia Gandhi. It will end the NAC and will throw the Congress party out of the relevance of Indian history. What you sow you reap.

» Dr. Mrs. Hilda Raja was a Professor of Social Sciences at Stella Maris College, Chennai. Presently living in Vadodara.


http://hildaraja.wordpress.com/2011/10/09/prevention-of-communal-and-targeted-violence-bill/

ఇది రాక్షస ప్రభుత్వం - రైతులపై కేంద్ర, రాష్ట్రాల కక్ష - పంట రుణాలన్నిటిపై వడ్డీ మాఫీ చేయాలి - పంటల బీమాపై శ్వేతప్రతం ప్రకటించాలి: బీజేపీ

హైదరాబాద్, నవంబర్ 3 : రాష్ట్రంలో ఉన్నది రాక్షస ప్రభుత్వమని బీజేపీ మండిపడింది. వర్షాభావం, విద్యుత్తు కోతతో పంటలు నష్టపోయి రైతులు అల్లాడుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారిపై కక్షగట్టాయని ఆ పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కిషన్‌రెడ్డితోపాటు కేంద్ర మాజీమంత్రి విద్యాసాగర్‌రావు గురువారం విలేకరుల సమావేశంలో విమర్శిం చారు. సెప్టెంబర్‌లో వర్షాల్లేక మెట్టపంటలన్నీ ఎండిపోయాయని కిషన్ రెడ్డి అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ప్రత్యక్షంగా పరిశీలించని కారణంగా రైతుల దుస్థితి ప్రభుత్వానికి అర్థం కావడం లేదన్నా రు.

తమ పార్టీ బృందాలు 16 జిల్లాల్లో పరిస్థితులను అంచనా వేశాయ ని, 750 మండలాల్లో దుర్భిక్షం తాండవిస్తుంటే 456 మాత్రమే కరువు ప్రాంతాలని సర్కారు ప్రకటించినట్లు చెప్పారు. ఆ మండలాల్లో రైతుల రుణాలను రీ-షెడ్యూల్ చేసినా 12 శాతందాకా వడ్డీ వేస్తుండటంతో అదనపు భారం పడుతుందన్నారు. అన్ని పంట రుణాలపై వడ్డీ మాఫీ చేయాలని, లెక్కా పత్రంలేని పంటల బీమాపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కరువు సందర్భాల్లో మొండిచేయి చూపుతున్న కేం ద్రం, ఇప్పటివరకు 10 శాతం నిధులైనా విదిల్చింది లేదన్నారు.

గతంలో రాష్ట్రం ప్రకటించిన ఆర్థిక సాయం కూడా రైతులకు అందలేదన్నారు. జీరో వడ్డీ రుణాలిస్తామంటున్న సీఎం ఉత్తర కుమార ప్రగల్భాలు కట్టిపెట్టాలన్నారు. ఎకరానికి రూ.10వేల ప్యాకేజీ ఇవ్వడంతోపాటు కరువు ప్రాంతాల్లో ప్రజ్రాపతినిధులు పర్యటించి రైతుల్లో మనోధైర్యం నింపాలన్నారు.

ప్రభుత్వ రుణాలతోపాటు ప్రైవేటు రుణాలనుంచి కూడా రైతుల కు విముక్తి కల్పించాలని విద్యాసాగర్‌రావు డిమాండ్ చేశారు.బీజేపీ ఆ«ధ్వర్యంలో 'తెలంగాణ పోరు' సభ 5న నల్గొండలో జరగనుంది. తొలిసభను కరీంనగర్‌లో నిర్వహించగా.. దసరా, అ ద్వానీ యాత్ర, దీపావళి వంటి కారణాలతో రెండోసభ సాధ్యం కాలేదు. కాగా, నల్గొండ సభకు అన్ని జేఏసీలను ఆహ్వానిస్తామని కిషన్‌రెడ్డి చెప్పారు. ఈ సభ కోసం లోక్‌సభలో ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ శుక్రవారం హైదరాబాద్ రానున్నారు.

రేపే నల్గొండలో తెలంగాణ పోరు సభ
బీజేపీ ఆధ్వర్యంలో 'తెలంగాణ పోరు' సభ 5న నల్గొండలో జరగనుంది. తొలిసభను కరీంనగర్‌లో నిర్వహించగా.. దసరా, అ ద్వానీ యాత్ర, దీపావళి వంటి కారణాలతో రెండోసభ సాధ్యం కాలేదు. కాగా, నల్గొండ సభకు అన్ని జేఏసీలను ఆహ్వానిస్తామని కిషన్‌రెడ్డి చెప్పారు. ఈ సభ కోసం లోక్‌సభలో ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ శుక్రవారం హైదరాబాద్ రానున్నారు. 
https://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2011/nov/4/main/4main12&more=2011/nov/4/main/main&date=11/4/2011

చైనా వల్ల ఇప్పటికే దెబ్బతిన్నాం.. దేశ భద్రతపై సర్కారు అప్రమత్తంగా ఉండాలి * బిజెపి సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి


న్యూఢిల్లీ, నవంబర్ 3: భారత దేశానికి చైనా మంచి మిత్ర దేశమని నమ్మిన అప్పటి ప్రధాన మంత్రి నెహ్రూ కోలుకోలేని విధంగా దెబ్బతిన్న విషయాన్ని విస్మరించవద్దని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు మురళీ మనోహర్ జోషి కేంద్రాన్ని హెచ్చరించారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ భూభాగంలోకి చైనా సైనిక దళాలు విపరీతంగా చొచ్చుకువస్తున్న నేపథ్యంలో దేశ భద్రత పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉందని ఆయన విలేఖర్లతో అన్నారు. మన ఇరుగు పొరుగు దేశాలన్నింటిలో చైనా అత్యంత బలీయమైన ప్రత్యర్ధి అని ఆయన చెప్పారు. సరిహద్దు ప్రాంతాల్లో చైనా ఇటీవల ప్రాథమిక సదుపాయాలను అభివృద్ధిచేస్తూ, స్థావరాలను పెంచుకుంటున్న తీరు తీవ్ర ఆందోళన కలిగిస్తోందని ఆయన అన్నారు. ‘చైనా మనకు మంచి మిత్రదేశమని ఒక మంత్రి పదేపదే చెబుతున్నారు. చైనా వ్యక్తిగతంగా ఆయనకే మిత్రదేశమా? లేక భారత్‌కు మిత్రదేశమా? అన్నది తేలాల్సి ఉందని జోషి అన్నారు. దేశ రక్షణకు అణు జలాంతర్గామితో పాటు ఇతర తరహా జలాంతర్గాములను అధిక సంఖ్యలో సమకూర్చుకునేందుకు ప్రభుత్వం తటపటాయిస్తోందని ఆయన చెప్పారు.

దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు, ద్రవ్యోల్బణం గణనీయంగా పెరిగిపోతున్నాయని, ఇందుకు యుపిఎ ప్రభుత్వం అనుసరిస్తున్న అనాలోచిత, అవకతవకలతో కూడిన విధానాలే కారణమని ఆయన ఆరోపించారు. ఈ రెండు సమస్యలను పరిష్కరించగల సత్తా యుపిఎ సర్కారుకు లేదని ఆయన అన్నారు. పరిస్థితిని అదుపుచేయటానికి ప్రభుత్వం పరిపాలనాపరంగా తీసుకోవలసిన నిర్ణయాలను తాను తీసుకోకుండా రిజర్వ్ బ్యాంక్‌కు విడిచిపెట్టేస్తోందని విమర్శించారు. అనేక దేశాల్లో డాలర్ విలువ పతనమవుతుంటే మన దేశంలో మాత్రం డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోతుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు.

2జి అవకతవకల్లో చిదంబరం ప్రమేయం

దేశానికి విపరీత నష్టం కలిగించిన 2జి స్ప్రెక్టమ్ లైసెన్సుల కేటాయింపు అవకతవకల్లో అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరం ప్రమేయం ఉందని ఆయన స్పష్టం చేశారు. 2జి స్పెక్ట్రమ్ లైసెన్సులను వేలం ద్వారానే కేటాయించాలన్న నిర్ణయానికి చిదంబరం కట్టుబడి ఉంటే ఇంత నష్టం వాటిల్లి ఉండేది కాదని ఆర్థిక శాఖ ధృవీకరించిన విషయాన్ని జోషి గుర్తుచేశారు. ప్రస్తుత ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ తాజాగా ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌కు రాసిన లేఖలోనూ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారన్నారు. ప్రణబ్ పంపిన లేఖను ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎంఓ) అనేక చోట్లు మార్చటం వెనుక ఎదో కనిపించని వ్యూహం ఉండే ఉంటుందని ఆయన చెప్పారు. ఈ కుంభకోణంపై తన అధ్యక్షతన విచారిస్తున్న పార్లమెంట్ ప్రజా పద్దుల కమిటీ త్వరలోనే నివేదికను సభకు అందచేస్తుందని జోషి తెలిపారు.

http://www.andhrabhoomi.net/national/joshi-318

Thursday, November 3, 2011

Rising food prices leave 1.5bn people at risk, say UN agencies


Source : http://www.metro.co.uk/news/878145-rising-food-prices-leave-1-5bn-people-at-risk#ixzz1cf0GJV1J

Prices for rice, wheat and other key foods are expected to remain unstable and possibly rise, hurting poor farmers and countries the hardest, UN food agencies have said.

A labourer takes a break from spreading paddy crop in the western Indian city of Ahmedabad (Picture: Reuters)

And the higher crop prices are set to spark a ‘triple crisis’ with climate change and depleted natural resources that could affect 1.5billion people across ten countries.

In their annual report on the state of food insecurity around the world, the UN agencies urged governments to share information about food stock levels to avoid the price swings that resulted in food riots in 2006 to 2008 and an eight per cent increase in the number of undernourished people in Africa.
In a separate report, the global anti-poverty agency ActionAid urged G20 leaders to increase investment in small farms in poor countries.

It warned millions of poor farmers would be deprived of arable land to produce food owing to growing demand for biofuels, which take up land that could be used to grow edibles, and a rush from foreign investors to control natural resources such as minerals.

The group said it had conducted a survey of 28 poor countries and found the ten most vulnerable were Congo, Burundi, South Africa, Haiti, Bangladesh, Zambia, India, Sierra Leone, Ethiopia and Rwanda.

This is what our Congress government which ruled us for more than 55 years put us in. Still they are looting away with lacs of crores Public Money  in various scams, where as the people of India who deserve better life than than this struggling to make their ends meet. 

Do we really deserve to be among those poverty stricken countries of Africa? 
Oh Indians Awake from your deep slumber otherwise these congress leaders will leave you rather a pauper.  


Do you still want to vote congress??? 

BJP criticises Telugu Desam


T. Rajeshwar Rao, BJP Telangana Udyama Commiittee chairman, alleged here on Saturday that the Telugu Desam was resorting to ‘propaganda' that the Telangana JAC had sold itself to the Congress for weakening the separatist agitation (‘Sakala Janula Samme').

At a press conference, Mr. Rao attributed the TDP's stand to ‘losing its identity' in the region and ‘mortgaging interests to the Seemandhra investors and leaders'. He charged the main Opposition party with trying to weaken the JAC by making motivated allegations. The ‘Samme', he pointed out should have been praised for sacrifices made by the employees, as it was not confined only to the Telangana Rashtra Samiti, but also received support from the BJP, CPI (ML-New Democracy) and CPI.

http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/article2581518.ece