హైదరాబాద్, నవంబర్ 3 : రాష్ట్రంలో ఉన్నది రాక్షస ప్రభుత్వమని బీజేపీ మండిపడింది. వర్షాభావం, విద్యుత్తు కోతతో పంటలు నష్టపోయి రైతులు అల్లాడుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారిపై కక్షగట్టాయని ఆ పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కిషన్‌రెడ్డితోపాటు కేంద్ర మాజీమంత్రి విద్యాసాగర్‌రావు గురువారం విలేకరుల సమావేశంలో విమర్శిం చారు. సెప్టెంబర్‌లో వర్షాల్లేక మెట్టపంటలన్నీ ఎండిపోయాయని కిషన్ రెడ్డి అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ప్రత్యక్షంగా పరిశీలించని కారణంగా రైతుల దుస్థితి ప్రభుత్వానికి అర్థం కావడం లేదన్నా రు.
తమ పార్టీ బృందాలు 16 జిల్లాల్లో పరిస్థితులను అంచనా వేశాయ ని, 750 మండలాల్లో దుర్భిక్షం తాండవిస్తుంటే 456 మాత్రమే కరువు ప్రాంతాలని సర్కారు ప్రకటించినట్లు చెప్పారు. ఆ మండలాల్లో రైతుల రుణాలను రీ-షెడ్యూల్ చేసినా 12 శాతందాకా వడ్డీ వేస్తుండటంతో అదనపు భారం పడుతుందన్నారు. అన్ని పంట రుణాలపై వడ్డీ మాఫీ చేయాలని, లెక్కా పత్రంలేని పంటల బీమాపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కరువు సందర్భాల్లో మొండిచేయి చూపుతున్న కేం ద్రం, ఇప్పటివరకు 10 శాతం నిధులైనా విదిల్చింది లేదన్నారు.
గతంలో రాష్ట్రం ప్రకటించిన ఆర్థిక సాయం కూడా రైతులకు అందలేదన్నారు. జీరో వడ్డీ రుణాలిస్తామంటున్న సీఎం ఉత్తర కుమార ప్రగల్భాలు కట్టిపెట్టాలన్నారు. ఎకరానికి రూ.10వేల ప్యాకేజీ ఇవ్వడంతోపాటు కరువు ప్రాంతాల్లో ప్రజ్రాపతినిధులు పర్యటించి రైతుల్లో మనోధైర్యం నింపాలన్నారు.
ప్రభుత్వ రుణాలతోపాటు ప్రైవేటు రుణాలనుంచి కూడా రైతుల కు విముక్తి కల్పించాలని విద్యాసాగర్‌రావు డిమాండ్ చేశారు.బీజేపీ ఆ«ధ్వర్యంలో 'తెలంగాణ పోరు' సభ 5న నల్గొండలో జరగనుంది. తొలిసభను కరీంనగర్‌లో నిర్వహించగా.. దసరా, అ ద్వానీ యాత్ర, దీపావళి వంటి కారణాలతో రెండోసభ సాధ్యం కాలేదు. కాగా, నల్గొండ సభకు అన్ని జేఏసీలను ఆహ్వానిస్తామని కిషన్‌రెడ్డి చెప్పారు. ఈ సభ కోసం లోక్‌సభలో ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ శుక్రవారం హైదరాబాద్ రానున్నారు.
రేపే నల్గొండలో తెలంగాణ పోరు సభ
బీజేపీ ఆధ్వర్యంలో 'తెలంగాణ పోరు' సభ 5న నల్గొండలో జరగనుంది. తొలిసభను కరీంనగర్‌లో నిర్వహించగా.. దసరా, అ ద్వానీ యాత్ర, దీపావళి వంటి కారణాలతో రెండోసభ సాధ్యం కాలేదు. కాగా, నల్గొండ సభకు అన్ని జేఏసీలను ఆహ్వానిస్తామని కిషన్‌రెడ్డి చెప్పారు. ఈ సభ కోసం లోక్‌సభలో ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ శుక్రవారం హైదరాబాద్ రానున్నారు.
https://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2011/nov/4/main/4main12&more=2011/nov/4/main/main&date=11/4/2011తమ పార్టీ బృందాలు 16 జిల్లాల్లో పరిస్థితులను అంచనా వేశాయ ని, 750 మండలాల్లో దుర్భిక్షం తాండవిస్తుంటే 456 మాత్రమే కరువు ప్రాంతాలని సర్కారు ప్రకటించినట్లు చెప్పారు. ఆ మండలాల్లో రైతుల రుణాలను రీ-షెడ్యూల్ చేసినా 12 శాతందాకా వడ్డీ వేస్తుండటంతో అదనపు భారం పడుతుందన్నారు. అన్ని పంట రుణాలపై వడ్డీ మాఫీ చేయాలని, లెక్కా పత్రంలేని పంటల బీమాపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కరువు సందర్భాల్లో మొండిచేయి చూపుతున్న కేం ద్రం, ఇప్పటివరకు 10 శాతం నిధులైనా విదిల్చింది లేదన్నారు.
గతంలో రాష్ట్రం ప్రకటించిన ఆర్థిక సాయం కూడా రైతులకు అందలేదన్నారు. జీరో వడ్డీ రుణాలిస్తామంటున్న సీఎం ఉత్తర కుమార ప్రగల్భాలు కట్టిపెట్టాలన్నారు. ఎకరానికి రూ.10వేల ప్యాకేజీ ఇవ్వడంతోపాటు కరువు ప్రాంతాల్లో ప్రజ్రాపతినిధులు పర్యటించి రైతుల్లో మనోధైర్యం నింపాలన్నారు.
ప్రభుత్వ రుణాలతోపాటు ప్రైవేటు రుణాలనుంచి కూడా రైతుల కు విముక్తి కల్పించాలని విద్యాసాగర్‌రావు డిమాండ్ చేశారు.బీజేపీ ఆ«ధ్వర్యంలో 'తెలంగాణ పోరు' సభ 5న నల్గొండలో జరగనుంది. తొలిసభను కరీంనగర్‌లో నిర్వహించగా.. దసరా, అ ద్వానీ యాత్ర, దీపావళి వంటి కారణాలతో రెండోసభ సాధ్యం కాలేదు. కాగా, నల్గొండ సభకు అన్ని జేఏసీలను ఆహ్వానిస్తామని కిషన్‌రెడ్డి చెప్పారు. ఈ సభ కోసం లోక్‌సభలో ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ శుక్రవారం హైదరాబాద్ రానున్నారు.
రేపే నల్గొండలో తెలంగాణ పోరు సభ
బీజేపీ ఆధ్వర్యంలో 'తెలంగాణ పోరు' సభ 5న నల్గొండలో జరగనుంది. తొలిసభను కరీంనగర్‌లో నిర్వహించగా.. దసరా, అ ద్వానీ యాత్ర, దీపావళి వంటి కారణాలతో రెండోసభ సాధ్యం కాలేదు. కాగా, నల్గొండ సభకు అన్ని జేఏసీలను ఆహ్వానిస్తామని కిషన్‌రెడ్డి చెప్పారు. ఈ సభ కోసం లోక్‌సభలో ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ శుక్రవారం హైదరాబాద్ రానున్నారు.
No comments:
Post a Comment