పణజి, నవంబర్ 2: ప్రధాని మన్మోహన్‌సింగ్‌పై బీజేపీ అగ్రనేత అద్వానీ మండిపడ్డారు. 2జీ స్కాంలో ప్రధానమంత్రి కార్యాల యం పాత్రేమిటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తాజాగా వివాదాస్పద నోట్ విషయంలో ప్రధాని కార్యాలయం, ఆర్థికమం త్రి ఎంతవరకు బాధ్యులో చెప్పాలని ఆయన గోవా రాజధాని పణజిలో విలేకరులతో మాట్లాడుతూ అన్నారు.
2008లో నాటి ఆర్థికమంత్రిగా చిదంబరం స్పెక్ట్రం వేలానికి పట్టుబట్టి ఉంటే కుంభకోణాన్ని నిరోధించగలిగేవారని చెప్పారు. ప్రధాని కాకముందు మన్మోహన్‌ను తానెంతో గౌరవించేవాడినని అద్వానీ చెప్పారు.
2008లో నాటి ఆర్థికమంత్రిగా చిదంబరం స్పెక్ట్రం వేలానికి పట్టుబట్టి ఉంటే కుంభకోణాన్ని నిరోధించగలిగేవారని చెప్పారు. ప్రధాని కాకముందు మన్మోహన్‌ను తానెంతో గౌరవించేవాడినని అద్వానీ చెప్పారు.
No comments:
Post a Comment