ముంబై: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీచేయనున్నట్లు బీజేపీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ ప్రకటించారు. అయితే బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థిగా పోటీపడే ఉద్దేశం మాత్రం తనకు లేదని స్పష్టంచేశారు. శనివారమిక్కడ జరిగిన ఓ సమావేశంలో పాల్గొన్న గడ్కారీ ఈ మేరకు విలేకరులతో ముచ్చటించారు. ప్రధానిగా దేశానికి నాయకత్వం వహించాలని ఆశించడంలేదని గడ్కారీ తెలిపారు.
No comments:
Post a Comment